🕉️ Bharathiya Sanatana Dharmam - SANATANA DHARM - సనాతన ధర్మం 🕉️
Amaranath Amar
మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.
🙏 Srimad Bhagavadgita Chapter 5 – పంచమోఽధ్యాయః – కర్మసంన్యాసయోగః 🙏
| 01 | అర్జున ఉవాచ | |
|
| 02 | శ్రీభగవానువాచ | |
|
| 03 | జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి | |
|
| 04 | సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః | |
|
| 05 | యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే | |
|
| 06 | సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః | |
|
| 07 | యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః | |
|
| 08 | నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ | |
|
| 09 | ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి | |
|
| 10 | బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః | |
|
| 11 | కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి | |
|
| 12 | యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ | |
|
| 13 | సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ | |
|
| 14 | న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః | |
|
| 15 | నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః | |
|
| 16 | జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః | |
|
| 17 | తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః | |
|
| 18 | విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని | |
|
| 19 | ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః | |
|
| 20 | న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ | |
|
| 21 | బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖమ్ | |
|
| 22 | యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే | |
|
| 23 | శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ | |
|
| 24 | యోఽంతఃసుఖోఽంతరారామస్తథాంతర్జ్యోతిరేవ యః | |
|
| 25 | లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః | |
|
| 26 | కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ | |
|
| 27 | స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువోః | |
|
| 28 | భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | |
|
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సంన్యాసయోగో నామ పంచమోఽధ్యాయః || ౫ ||5 |